అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఓ ప్రత్యేకత. దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. ఈ పనితనం "చీరాల" నుండి ఈ ప్రాంతానికి వచ్చింది.
చూడగానే ఇవి పోచంపల్లి చేనేత చీరలు,వస్త్రాలు అని చెప్పగలిగేంత విభిన్నమైన డిజైన్స్ తో చాలా అందంగా హుందాగా అనిపిస్తాయి. పోచంపల్లి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏ సందర్భానికైనా తగినట్లు గా సెట్ అవ్వటం కూడా వీటి ప్రత్యేకత అనిపిస్తుంది.
పోచంపల్లి విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు..
Pochampally Ikkath Sarees
పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి



