
ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..

అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
పంతమాడే కంసునీ పాలీ వజ్రమూ...

కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ పూసా
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ

కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ

పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
బాలునీవలే దిరిగే పద్మనాభుడూ
బాలునీవలే దిరిగే పద్మనాభుడూ

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
ముద్దు గారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..
అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
పంతమాడే కంసునీ పాలీ వజ్రమూ...
కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ పూసా
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
యేలేటీ శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
బాలునీవలే దిరిగే పద్మనాభుడూ
బాలునీవలే దిరిగే పద్మనాభుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ