పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, మార్చి 2012, శుక్రవారం

ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు...!


ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..
ముద్దు గారే యశోదా ముంగిటా ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు..అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
అంత
నింతా గొల్లెతల అరచేతి మాణికమూ
పంతమాడే
కంసునీ పాలీ వజ్రమూ...


కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ పూసా
చెంతలా
మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
చెంతలా
మాలో నున్నా చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ
మహిమలా దేవకీసుతుడూ


కాళింగుని తలలపై కప్పినా పుష్యారాగమూ
కాళింగుని
తలలపై కప్పినా పుష్యారాగమూ
యేలేటీ
శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ
యేలేటీ
శ్రీవేంకటాద్రీ ఇంద్రానీలమూ


పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ
బాలునీవలే
దిరిగే పద్మనాభుడూ
బాలునీవలే
దిరిగే పద్మనాభుడూ


ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
దిద్దరానీ
మహిమలా దేవకీసుతుడూ
ముద్దుగారే
యశోదా ముంగిట ముత్యమూ వీడూ


ముద్దుగారే యశోదా ముంగిటా ముత్యము వీడు9 వ్యాఖ్యలు:

జలతారు వెన్నెల చెప్పారు...

Nice song!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "జలతారువెన్నెల" గారూ ..

జయ చెప్పారు...

ఈ బుజ్జి కృష్ణుడు నాకైతే చాలా నచ్చేసాడు. నాకిచ్చేస్తే బుడుగు లాగా పెంచేసుకుంటాను. బళ్ళో పెట్టేస్తాను. ఎవ్వరూ ప్రివేటు చెప్పకుండా చూస్తాను. నడ్డిమీద చంపేయకుండా చూసుకుంటాను. సరేనా!

వనజ తాతినేని చెప్పారు...

baagundi raajee gaaru.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ మీరంత అభిమానంగా అడిగితే కాదంటానా!
మా కన్నయ్యని తప్పకుండా మీ దగ్గరికి తీసుకువస్తాను..
మీరే గురువు గారు సరేనా :):)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ నా పోస్ట్,మా కన్నయ్య నచ్చినందుకు థాంక్సండీ!

రసజ్ఞ చెప్పారు...

బొమ్మలన్నీ భలే ఉన్నాయి. మొదటిది మరీ నచ్చేసింది! అసలే ఇది నాకెంతో ఇష్టమయిన పాట!

Lasya Ramakrishna చెప్పారు...

నాకు బాగా నచ్చిన పాట.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

రసజ్ఞ గారూ..

Lasya Ramakrishna గారూ..

పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ!

Related Posts Plugin for WordPress, Blogger...