భలే మంచి రోజు-పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు.
తమ్ముడూ నీ జీవితంలో ప్రతి రోజు,ప్రతిక్షణం ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ
ఆనందం కలిగించే పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ...
భగవంతుడు నీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించి దీవించాలని ప్రార్ధిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్క

రాజి