జగతి సిగలో జాబిలమ్మకి వందనం...వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం... మాతరం
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరీ
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
I Love India I Love India
I Love India I Love India
గంగ యమునలు సంగమించిన గానమా
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమా..
అజంతాలా..ఖజురహోలా
సంపదలతో సొంపులోసగే భారతీ జయహో..
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరీ
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
I Love India I Love India
I Love India I Love India
గంగ యమునలు సంగమించిన గానమా
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమా..
అజంతాలా..ఖజురహోలా
సంపదలతో సొంపులోసగే భారతీ జయహో..