పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, ఆగస్టు 2010, ఆదివారం

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు..


జగతి సిగలో జాబిలమ్మకి వందనం...వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం... మాతరం
మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరీ
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
I Love India I Love India
I Love India I Love India

గంగ యమునలు సంగమించిన గానమా
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమా..
అజంతాలా..ఖజురహోలా
సంపదలతో సొంపులోసగే భారతీ జయహో..
మంగళం... మాతరం
I Love India I Love India
I Love India I Love India

సరిగమలు...గలగలలు....

8 వ్యాఖ్యలు:

SRRao చెప్పారు...

మీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

- శిరాకదంబం

రాజి చెప్పారు...

శిరాకదంబం గారూ ధన్యవాదాలండీ..
మీకు కూడా 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాలా కుమార్ చెప్పారు...

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

జయ చెప్పారు...

మీకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

మాలా కుమార్ గారూ ధన్యవాదాలండీ..
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

జయ గారూ ధన్యవాదాలండీ..
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అశోక్ పాపాయి చెప్పారు...

Happy independence day. to naa chinni prapancham

రాజి చెప్పారు...

Happy independence day.
అశోక్ పాపాయి garu..

Related Posts Plugin for WordPress, Blogger...