నాకు చాలా ఇష్టమైన పాట .
ఇద్దరు ప్రేమికులు విడిపోయిన సమయంలో పాడుకునే ఈ పాట హృదయాన్ని ఏదో తెలియని బాధకు గురిచేస్తుంది.
"ఏ నావదేతీరమో ఏ నేస్తమే జన్మవరమో" నిజమే కదా...!
ఇద్దరు ప్రేమికులు విడిపోయిన సమయంలో పాడుకునే ఈ పాట హృదయాన్ని ఏదో తెలియని బాధకు గురిచేస్తుంది.
"ఏ నావదేతీరమో ఏ నేస్తమే జన్మవరమో" నిజమే కదా...!
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
కలగానో కధగానో... మిగిలేదీ నీవే ఈ జన్మలో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
నాలోని నీవే నేనైనాను
నీలోని నేనే నీవైనాను
నాలోని నీవే నేనైనాను
నీలోని నేనే నీవైనాను
విన్నావా ఈ వింతను...అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను...
ఆకాశమల్లె నీవున్నావు...
నీ నీలిరంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలిరంగై నేనున్నాను
కలిసేది ఊహేనను ... ఊహల్లో కలిశామను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశామను
నీవు నేనే సాక్ష్యాలను..
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
కలగానో కధగానో మిగిలేదీ నీవే ఈ జన్మలో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
కలగానో కధగానో... మిగిలేదీ నీవే ఈ జన్మలో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
నాలోని నీవే నేనైనాను
నీలోని నేనే నీవైనాను
నాలోని నీవే నేనైనాను
నీలోని నేనే నీవైనాను
విన్నావా ఈ వింతను...అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను...
ఆకాశమల్లె నీవున్నావు...
నీ నీలిరంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలిరంగై నేనున్నాను
కలిసేది ఊహేనను ... ఊహల్లో కలిశామను
కలిసేది ఊహేనను ఊహల్లో కలిశామను
నీవు నేనే సాక్ష్యాలను..
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
కలగానో కధగానో మిగిలేదీ నీవే ఈ జన్మలో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మవరమో
సినిమా:సంకీర్తన
సంగీతం:ఇళయరాజా
సంగీతం:ఇళయరాజా
లిరిక్స్:ఆత్రేయ
గానం - j . ఏసుదాస్