ఆకాశంలోని చుక్కల్ని నేలకి దించి దిద్దే అందమైన రంగవల్లికలు
హరినామ సంకీర్తన చేస్తూ అలరించే హరిదాసులు
ఇంటిల్లపాదికీ దీవెనలందిస్తూ విన్యాసాలు చేసే గంగిరెద్దులు
ఇష్టమైన పిండివంటల ఘుమఘుమలతో
సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ..
ప్రతి ఇంటా సిరులు పండాలని,
భోగభాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
అందరికీ భోగిపండుగ శుభాకాంక్షలు..