ఒకరం తోడుగా నిలిచిన మన రక్తసంబంధం ఎప్పటికీ నిలవాలని...
పెళ్ళిళ్ళ ద్వారా కొత్త బంధాలు,సంబంధాలు ఎన్ని ఏర్పడినా జీవితాంతం నీవు మాకు అండగా మేము నీకు తోడుగా వుండాలని,మన అనుబంధాన్ని,ప్రేమానురాగాలను భగవంతుడు పదిలంగా కాపాడాలని...
నిన్ను భగవంతుడు తన చల్లని చూపులతో దీవించి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడాలని దేవుడిని ప్రార్ధిస్తూ
తమ్ముడూ నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనకు దేవుడు రక్ష
మన అనుబంధాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ
రక్షాబంధన్ శుభాకాంక్షలు
అక్క:రాజి
మన అనుబంధాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ
రక్షాబంధన్ శుభాకాంక్షలు
అక్క:రాజి
అన్నా నీ చిట్టి చెల్లిగా నా క్షేమాన్ని కోరుకుని ,
నా ప్రతి కలా కోరికా నిజమవ్వటానికి సహకరించిన నీ ప్రతి కల,కోరికా నిజమవ్వాలని ..
నిన్ను భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు
చెల్లి: రమ్య
నా ప్రతి కలా కోరికా నిజమవ్వటానికి సహకరించిన నీ ప్రతి కల,కోరికా నిజమవ్వాలని ..
నిన్ను భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు
చెల్లి: రమ్య