శ్రీ అన్నపూర్ణా దేవి - 18 - 10 - 2012
ఆశ్వియుజ తదియ
ఈ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం,సర్వజీవనాధారం.అటువంటి అన్నాన్ని ప్రసాదించే మాతా అన్నపూర్ణేశ్వరి.నిత్యాన్నదానేశ్వరిగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించి,జీవకోటిని కాపాడుతుంది.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం