మానవత్వాన్ని మించిన మతం లేదు.. మానవత్వం అంటే బాధల్లో ఉన్నవారి మీద జాలి చూపించటం,ఆపదలో వున్న వారిని ఆదుకోవటం,సాటి ప్రాణిని హింసించి మనం ఆనందించకపోవటం,కులమతాలకు,దేశ భాషలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించగలగటం...ప్రేమ అన్న పదానికి చాలా పరిమితమైన పరిధి అందరికీ వుంటుంది.
ప్రేమ ఇద్దరు ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తన కుటుంబాన్ని,తన చుట్టూ వున్న మనుషుల్ని,జీవరాశిని ప్రేమించే వ్యక్తిత్వాన్నే మానవత్వం అంటాము. ప్రేమ ఇద్దరు లేదా కొందరు మనుషుల మధ్య మాత్రమే వుండదు... కొందరు దేవుడిని ప్రేమిస్తారు, కొందరు చేసే పనిని ప్రేమిస్తారు,కొందరు వస్తువులను,ఆస్తులను ప్రేమిస్తారు,కొందరు ఇష్టమైన భోజనాన్ని ప్రేమిస్తారు, ఇలా ప్రేమ అనేక రకాల "భావాల నిధి" అని చెప్పొచ్చు..
సాటి మనిషికి సహాయం చేయటం,ప్రేమించటం అంటే మన ఆస్తిపాస్తులు,కుటుంబం అన్నిటినీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు బాధలో వున్న మనిషికి చిన్న ఓదార్పు మాట చెప్పగలగటం, మన మాటలు,చేతల వల్ల సాటి మనిషికి ద్రోహం చేయకపోవటం కూడా మానవత్వమే. కానీ ప్రతి మనిషికీ తనకంటూ కొన్ని ఆలోచనలు వుంటాయి,తన జీవితంలో ఎవరికి ఏమి చెయ్యాలి,ఎవరికి తన ప్రేమను పంచాలి,ఎలా సమాజంలో మనుగడ సాగించాలి అనే విషయంలో ఎవరి పరిధులు వాళ్లకుంటాయి. మనుషులందరూ మదర్ థెరీసా లాగా సంఘ సేవకులు కాలేరు కానీ మానవత్వం వున్న మనుషుల్లాగా దయతో ఎదుటివారిని ఆదరించగలగాలి. ప్రేమ అనేది "మరొకరి సంతోషాన్ని చూసి ఆనందించగలగటం ".
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది దేవాలయాలకు,స్వామీజీలకు లక్షలు లక్క్షలు పెట్టి బంగారు కిరీటాలు,తొడుగులు చేయించే అజ్ఞాత భక్తులు ఆ డబ్బేదో ఏదో ఒక అనాధాశ్రమానికో,పేదలకో ఇవ్వొచ్చు కదా,ఆ ఇచ్చిన విరాళాలను తీసుకున్న వారు సక్రమంగా ఖర్చు పెట్టొచ్చుకదా అని... కానీ మళ్ళీ నా మనసుకే అనిపిస్తుంది ఒకరి ఆలోచనలను నియంత్రించటానికి,నిర్ణయించటానికి మనకేమి హక్కుంది?? నా ఆలోచన నాకున్నట్లే ఎవరి రీజనింగ్ వాళ్ళకుంటుంది కదా అని.. "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు" ఏదైనా మనం పాటించి ఎదుటివాళ్ళకి చెప్పటం మంచిది కదా..
నాకు కూడా ఈ పాట నచ్చింది. ఈ మధ్య ధనుష్,నితిన్ ఇలా సినిమా హీరోలంతా పాటలు పాడేస్తున్నారు కదా అలాంటి ప్రయత్నమే "శింభు" కూడా చేశాడు. ప్రపంచంలోని వివిధ భాషల్లో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తమైన ప్రేమను, మానవత్వాన్ని కోరుకుంటూ,మనకు వున్న ఈ ఒక్క జీవితాన్ని ద్వేషంతో ,పగలు,ప్రతీకారాలతో వేస్ట్ చేసుకోవద్దని, "All We Need Is Love" అంటూ "శింభు" రాసి తానే స్వయంగా పాడి,27 December 2011 న రిలీజ్ చేసిన ఈ పాట బాగుంది...
dashuri dashuri
dashuri dashuri
salang salang
leifde leifde
las'ka las'ka
armastus armastus
rakkaus rakkaus
ag'api ag'api
lyubov lyubov
all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour..amour
love is full of energy
love is positivity
we don't need negativity
love to feel humanity
lets not cry and lets not try
hating,hurting and killing each other
we wont get another
life together
oh my brother
all we need is
pyaar..prema..kaadhal
all we need is
pyaar..prema..kaadhal..kaadhal

"మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్టం గానూ చూస్తావేల బేలా?
దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా?
కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?"
--గురజాడ
ఇప్పుడింతకీ నేను ఈ మానవత్వం, ప్రేమ అన్న విషయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మా తమ్ముడి ఫోన్ కి కాల్ చేస్తే కాలర్ టోన్ గా ఒక పాట వస్తుంది.. అది మన తెలుగు కాదు,తమిళ్ కాదు ఏదేదో వచ్చేస్తున్నాయి.. ఇదేంటా అని ఎన్నిసార్లు విన్నా పాట నాకు అర్ధం కాలేదు. అప్పుడు మా తమ్ముడిని అడిగితె చెప్పాడు అది తమిళ్ హీరో "శింభు" పాడిన "Love Anthem For World Peace" అన్న పాట ఆని చెప్పి, పాట చాలా బాగుందక్కా ,మీనింగ్ బాగుంది నువ్వు కూడా చూడు అని సాంగ్ లింక్ ఇచ్చాడు.కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో?