ఈ రోజు నా మేనకోడలు చిన్నారి పింకీ - దేవీప్రియ మొదటి పుట్టినరోజు..
నా చిన్ని మేనకోడలిని భగవంతుడు ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో దీవించి,కాపాడాలని దేవుడిని ప్ర్రార్ధిస్తూ
తాతయ్య,నానమ్మ,అమ్మ,నాన్న,మామయ్యలు,అత్తయ్యలు అందరి తరపున నా( మన ) చిన్నిప్రపంచం
నీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంది పింకీ ...
Happy 1st BirthDay
Many Happy Returns Of The Day
Many Happy Returns Of The Day