రమణీ లలామ నవలావణ్యసీమ,
ధరాపుత్రి, సుమగాత్రి! ధరాపుత్రి, సుమగాత్రి
నడయాడి రాగా...! రామా కనవేమిరా!
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినీ,
సభాసదులందరూ పదే పదే చూడగా...
శ్రీరామచంద్రమూర్తి ... కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారటా,
తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.
రామా కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా...
రమణీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...
రామా కనవేమిరా...
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..
సా ని ద మ ప మ గ రి స
ఒసపరి చూపుల అసదృశ విక్రములు..
స గ రి గ మ ని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..
థా థకిట థక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు..
థక ఝణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులూ..
నీ ద మ ప మా గ రి గ
మా సరి ఎవరను మక్త గుణోల్బణులు...
క్షణమే ఒక దినమై...నిరీక్షణమే ఒక యుగమై...
తరుణి వంక, శివధనువు వంక, తమ తనువుమరచి,
కనులుతెరచి, చూడగ... రామా కనవేమిరా...
ముందుకేగి, విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలూ...భూవరులూ!
తొడగొట్టి, ధనువుచేపట్టి, బావురని గుండెలుజారిన విభులు
విల్లెత్త లేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళు విరిగి, రెండు కళ్ళూ తిరిగి, ఒగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తేవారు లేరా? అ విల్లు ఎక్కుపెట్టే వారులేరా?!
థైయకు థాధిమి థా!
రామాయా...రామభద్రాయ...రామచంద్రాయ నమః!
అంతలో రామయ్య లేచినాడు ... ఆ వింటి మీదా చెయ్యి వేసినాడు...
సీత వంక ఓరకంట చూసినాడు ... సీతవంక ఓరకంట చూసినాడు...
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడూ...
ఫెళ ...ఫెళ ... ఫెళ ...ఫెళ ...విరిగెను శివధనువు,
కళలొలికెను సీతానవవధువూ...
జయ జయరామా ...రఘుకుల సోమా
దశరధరామా ... దైత్యవిరామా
జయ జయరామా ...రఘుకుల సోమా
దశరధరామా ....దైత్యవిరామా
సీతా కళ్యాణవైభోగమే ... శ్రీరామ కళ్యాణవైబోగమే
కనగ కనగ కమనీయమె ... అనగ అనగ రమణీయమె
సీతా కళ్యాణవైభోగమే ... శ్రీరామ కళ్యాణవైబోగమే!
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ధరాపుత్రి, సుమగాత్రి! ధరాపుత్రి, సుమగాత్రి
నడయాడి రాగా...! రామా కనవేమిరా!
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా