మా ఇంటి తులసి కోట
ముద్దుకే ముద్దొచ్చే మందారం
అమ్మకి బి.పి తగ్గడానికి కాకరకాయ తినమని డాక్టర్ చెప్పటంతో తమ్ముడు ఇంట్లోనే పెంచిన కాకరకాయ పందిరి.
మా దబ్బకాయ చెట్టు మా ఇంట్లో మా బంధువుల ఇళ్ళలో,మా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో ఈ చెట్టు కాయల పచ్చడి ప్రతిసంవత్సరం తప్పనిసరి
రాజి