పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, జూన్ 2010, ఆదివారం

మా ఇల్లే బృందావనం.....2

మా ఇంటి తులసి కోట



ముద్దుకే ముద్దొచ్చే మందారం








అమ్మకి బి.పి తగ్గడానికి కాకరకాయ తినమని డాక్టర్ చెప్పటంతో తమ్ముడు ఇంట్లోనే పెంచిన కాకరకాయ పందిరి.


మా దబ్బకాయ చెట్టు మా ఇంట్లో మా బంధువుల ఇళ్ళలో,మా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో చెట్టు కాయల పచ్చడి ప్రతిసంవత్సరం తప్పనిసరి



రాజి

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

nice pics :-))

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

thank you radhika garu :-))

మాలా కుమార్ చెప్పారు...

baagunnaayi.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

thank you malakumar gaaru.

పరిమళం చెప్పారు...

మీ చిన్ని ప్రపంచం చాలా అందమైనది సుమండీ .....

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పరిమళం గారూ చాలా థాంక్స్ అండీ
నా చిన్ని ప్రపంచం మీకు నచ్చినందుకు...:-))

మధురవాణి చెప్పారు...

Cool pics! :-)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు మధురవాణి గారూ

Related Posts Plugin for WordPress, Blogger...