
ఒక పని లేని మధ్యాహ్నం నెట్ లో,బ్లాగుల్లో తిరిగీ తిరిగీ విసిగి పోయి,అలసి పోయి అలా చల్లగాలికి
కూర్చుందామని మా బాల్కనీలో కూర్చున్నాను..
అక్కడ కూర్చుని రోడ్డున వస్తున్న వివిధ రకాల వాహనాలను చూడగానే, ఒక ఆలోచన వచ్చింది.
అంతే... వెంటనే కెమేరా తెచ్చుకుని, వాళ్ళందరినీ నా కెమెరాలో,ఆ తర్వాత ఇప్పుడు
నా చిన్ని ప్రపంచంలో బంధించేస్తున్నాను..
