పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
వినాయకచవితి శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వినాయకచవితి శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2014, శుక్రవారం

మా ఇంటి వినాయకుడు


సంతోషంగా మా ఇంటికి వచ్చి  పూజలందుకున్న బొజ్జ గణపయ్య తన కరుణా కటాక్షాలతో, చల్లని చూపులతో అందరినీ కాపాడాలని కోరుకుంటూ.. 

వినాయకచవితి శుభాకాంక్షలు 








వినాయకచవితి శుభాకాంక్షలు




ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి 
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ..

విఘ్ననాయకుడు తన చల్లని చూపులతో
కరుణా కటాక్షాలతో కాపాడాలని వేడుకుంటూ 
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

శ్రీ గణేశాయ ధీమహి 



19, సెప్టెంబర్ 2012, బుధవారం

వినాయకా నీకే మా మొదటి ప్రణామం ..!


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా...


గజాననం భూత గణాధిసేవితం
కపిత్థ జంబు ఫలసార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం!



మూషిక వాహన మోదక హస్తా
చామర కర్ణ విలంబిత సూత్రా
వామనరూప మహేశ్వరపుత్రా
విఘ్నవినాయక పాద నమస్తే !



తొలి పూజలందుకుని,విఘ్నాలను తొలగించే గణపతి
అందరినీ తన కరుణాకటాక్ష వీక్షణములతో కాపాడి,
ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో దీవించాలని ప్రార్ధిస్తూ...


అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు




Related Posts Plugin for WordPress, Blogger...