బిజినెస్ మాన్ కి సద్గురుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా
హైదరాబాద్ లో బిజినెస్ మాన్ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్లకి
"ISHA FOUNDATION"వాళ్ళు ఒక సి.డి ఇచ్చారు ఉచితంగా ..
ఆ సి.డి పేరు "Technologies for Wellbeing" "సద్గురు జగ్గి వాసుదేవ్"
అనే ఒక spiritual Guru ఆధ్వర్యంలోని Isha Yoga Center గురించి, యోగా ప్రాధాన్యతను గురించి
ఈ సి.డి లో చెప్పారు.సి.డి చూసిన తర్వాత నెట్ లో "Isha Foundation" గురించి సెర్చ్ చేశాను.
ఈ సద్గురు కూడా ఈ మధ్య కాలంలోని కొంతమంది యోగా గురువుల్లాగానే యోగా తో పాటు,Health,Education,Environment లాంటి కొన్ని సమాజహిత కార్య క్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
నాకు చాలా నచ్చింది ఆశ్రమంలోని ధ్యాన లింగం,లింగభైరవి ఆలయాలు .
శివాలయం,అమ్మవారి ఆలయాలు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలాగా,
తప్పకుండా చూడాలి అనిపించేలా వున్నాయి.
Dhyanalinga Yogic Temple
లింగ భైరవి ఆలయం
“One who earns the Grace of Bhairavi neither has to live in
concern or fear of life or death, of poverty, or of failure.
All that a human being considers as wellbeing will be his,
if only he earns the Grace of Bhairavi.”
concern or fear of life or death, of poverty, or of failure.
All that a human being considers as wellbeing will be his,
if only he earns the Grace of Bhairavi.”
– Sadhguru
"ISHA FOUNDATION"
Velliangiri Foothills Semmedu (P.O)
Coimbatore.
గురించి "సద్గురు" గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ లు చూడండి.
http://sadhguru.org/
http://www.ishafoundation.org/
http://lingabhairavi.org/