పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, మే 2010, బుధవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు


భలే మంచి రోజు-పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు.

తమ్ముడూ
నీ జీవితంలో ప్రతి రోజు,ప్రతిక్షణం ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ

ఆనందం కలిగించే పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ...
భగవంతుడు నీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించి దీవించాలని ప్రార్ధిస్తూ

పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్క


రాజి

5 వ్యాఖ్యలు:

మధురవాణి చెప్పారు...

మా తరపు నుంచి కూడా మీ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు :-)

భాస్కర్ రామరాజు చెప్పారు...

మా తరపున కూడా మీవాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించండి

రాజి చెప్పారు...

మధురవాణి గారూ,భాస్కర్ రామరాజు గారూ చాలా థాంక్సండీ.మా తమ్ముడికి మీ అందరి శుభాకాంక్షలు అందించటం నాకు చాలా సంతోషంగా వుంది.

swapna@kalalaprapancham చెప్పారు...

Happy Birthday dear brother

రాజి చెప్పారు...

swapna@kalalaprapancham gaaru

thank you very much for your heartful wishes.

Related Posts Plugin for WordPress, Blogger...