పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, నవంబర్ 2011, శుక్రవారం

మాఇంటి కార్తీక పౌర్ణమివ్రతంబ్లాగ్ లోకంలో అందరూ చాలా చక్కగా వనభోజనాలు,కార్తీక పౌర్ణమి పూజలు చేసేసుకున్నారు..
మేము కూడా నిన్న కేదారీశ్వర వ్రతం చేసుకున్నాను..
కార్తీక మాసంలో దీపారాధన,స్నానాలు వీటన్నిటితో పాటు
మా చిన్నప్పటి నుండి మా అమ్మ,నాన్న చేసే కేదారీశ్వర వ్రతం మా ఇంట్లో కార్తీకమాసం ప్రత్యేకం.


4 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

తీర్థం, ప్రసాదం తీసుకున్నాము! సంతోషంగా ఉంది!

రాజి చెప్పారు...

కార్తీకపౌర్ణమి వ్రతానికి వచ్చి తీర్ధ ప్రసాదాలు తీసుకున్నందుకు చాలా సంతోషం రసజ్ఞ గారు.
కేదారీశ్వరవ్రతం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయట.
ఆ కేదారీశ్వరుడు మీ కోరికలను కూడా నెరవేరుస్తాడు.

జయ చెప్పారు...

ఇదిగో నేను కూడా వచ్చాను. నా కోరికలు కూడా తీరాలి. అలాగే రాజీ కోరికలు కూడా.

రాజి చెప్పారు...

జయ గారు వ్రతానికి మీరు కూడా వచ్చినందుకు
నాకు చాలా సంతోషం గా వుంది .
మీ కోరికలు తప్పకుండా తీరతాయండీ..
అలాగే నా కోరికలు కూడా తీరాలనే మీ దీవెనలకి హృదయపూర్వక ధన్యవాదములు

Related Posts Plugin for WordPress, Blogger...