పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, మార్చి 2010, మంగళవారం

ఉగాది శుభాకాంక్షలు.

మావిచిగురు తిని మీకు శుభమని మేలుకోలిపెను గండు కోయిలా...
ఉగాది పచ్చడితో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.



ఈ కొత్త సంవత్సరం అందరికీ సకల శుభాలను అందించాలని ఆశిద్దాం.

వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రాజి.
Related Posts Plugin for WordPress, Blogger...