పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

భద్రం బీ కేర్ఫుల్ బ్లాగరూ .....

కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టి ఏమి రాయొచ్చో,ఏమి రాయకూడదో ఆలోచిస్తూ,ఆచి తూచి బ్లాగ్ లో పోస్టింగ్స్ పెడుతున్న నాకు ఇవాళ ఒక మంచి మార్గదర్శి కనిపించింది.

గొప్ప నిజాల్ని సరదాగా తెలియ చేసిన ఒక కధ నవ్వు తెప్పించేదిగా అలాగే ఆలోచించేలా చేసేదిగా వుంది.
సాక్షి ఈ పేపర్ ఫన్ డే 18-04-2010 లో వచ్చిన 'రామనాధం గారి బ్లాగ్ కధ' చదివాను.

బ్లాగ్ రాయాలన్న ఆసక్తి ఉండొచ్చు కానీ బ్లాగ్ రాయటం శ్రుతి మించితే వచ్చే ఇబ్బందులను,తీసుకోవాల్సిన జాగ్రత్తలను సరదాగా నవ్వుకునేలా తెలియచేసిన ఈ కధ చాలా బాగుంది.రాజి

6 వ్యాఖ్యలు:

చిన్ని చెప్పారు...

చాలా బాగుంది కథ ...ఆద్యంతం సరదాగా .....అన్నట్లు నేను కుక్కని పెంచుతున్నాను త్వరలో దానికి ఎమిస్టమో గమనించి ఒక పోస్ట్ రాసేస్తాను :-):-)

కొత్త పాళీ చెప్పారు...

yeah good cautionary tale, warning ppl not to reveal too much of their personal details in public

రాజి చెప్పారు...

చిన్ని గారూ,థాంక్సండీ.
మీ కుక్కకి పెడిగ్రీ పెట్టండి.మా సీజుకి (కుక్కకి) మేము అదే పెడతాము.
అమ్మొ రామనాధం గారి లాగా మనం కూడా రహస్యాలు చెప్పేసుకోవటం లేదు కదా??

రాజి చెప్పారు...

కొత్త పాళీ గారూ థాంక్స్ అండీ.
ఎందుకో ఈ స్టొరీ చదవగానే నా బ్లాగ్ లో పోస్ట్ చేయాలి అనుకున్నాను.
వ్యక్తిగత విషయాలను బ్లాగ్ లో చర్చించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కధ చక్కగా తెలియచేసింది.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) చెప్పారు...

నాదీ కొత్తపాళీ గారి మాటే...

రాజి చెప్పారు...

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర)గారూ,థాంక్సండీ.

Related Posts Plugin for WordPress, Blogger...