పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

16, మే 2010, ఆదివారం

గాజుల గలగలలు



నగలు ఎన్ని ఉన్నాఆడవాళ్ళ చేతులకి మట్టి గాజులు వేసుకుంటే వచ్చినంత కళ ,అందం ఇంక దేనికీ రావని నా అభిప్రాయం.
మన సాంప్రదాయాన్ని చూడగానే తెలియచేసే ఆభరణాలలో మట్టిగాజులు ఒకటి.

నా చిన్నప్పుడు మట్టిగాజులు ఇళ్ళ ముందుకు వచ్చి అమ్మేవాళ్ళు.
ఒక చెక్కపెట్టెలో వరసలుగా అమర్చిన, మెరిసే రకరకాల గాజులను చూడగానే ఆడవాళ్ళు పిలిచి
నచ్చిన గాజులను వేయించుకునే వాళ్ళు.

నాకు కూడా మట్టిగాజులు చాలా ఇష్టం.పెళ్లి తర్వాత నాకు ఇష్టమైన నగలలో ఈ గాజులు కూడా చేరాయి.
షాపింగ్ కి వెళ్ళినా ,ఏదైనా గుడికి వెళ్ళినా అక్కడ అమ్మ నాకు తప్పకుండా గాజులు ఇప్పిస్తుంది.
ఆ గాజులు వేసుకోగానే మా చెల్లి నా గాజులు ఫోటో తీయటం తప్పనిసరి.


గాజుల గురించి,ఒక పరిపూర్ణ మహిళ జీవితంలో వివిధ దశలలో వేసుకునే గాజులను ప్రకృతిలోని అందమైన రంగులతో పోల్చుతూ "సరోజినీ నాయుడు" తన "Bangle Sellers " poem లో చాలా చక్కగా వర్ణించారు.



"Bangle Sellers"

by Sarojini Naidu

Bangle sellers are we who bear
Our shining loads to the temple fair...
Who will buy these delicate, bright
Rainbow-tinted circles of light?
Lustrous tokens of radiant lives,
For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,
Silver and blue as the mountain mist,
Some are flushed like the buds that dream
On the tranquil brow of a woodland stream,
Some are aglow wth the bloom that cleaves
To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,
Meet for a bride on her bridal morn,
Some, like the flame of her marriage fire,
Or, rich with the hue of her heart's desire,
Tinkling, luminous, tender, and clear,
Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey
For she who has journeyed through life midway,
Whose hands have cherished, whose love has blest,
And cradled fair sons on her faithful breast,
And serves her household in fruitful pride,
And worships the gods at her husband's side.



3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

రాజి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

పరిమళం చెప్పారు...

నిజమేనండీ ....మట్టిగాజుల కళే వేరు !
అన్నట్టు ఆ "Bangle Sellers " poem అనువదించి అది కూడా పెట్టాల్సింది .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పరిమళం గారూ థాంక్సండీ.
పోయిన నెల అంతా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాను. అందుకే మీ కామెంట్
చూసుకోలేదు.
ఇవాళ బ్లాగ్ లో మీ కామెంట్ చూసాను.

"Bangle Sellers " poem అనువదించి పెట్టడానికి ట్రై చేస్తాను.

Related Posts Plugin for WordPress, Blogger...