పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, జూన్ 2010, శనివారం

పెళ్లి పాటలు.ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేడుకే పెళ్లి.
పెళ్ళంటే ఇలాగే చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకునేలాగా ఉంటాయి మన తెలుగు సినిమాలో పెళ్లి పాటలు
పెళ్లి పాటలు ఎన్ని వున్నా కొన్ని పాటలు ఎప్పటికీ మర్చిపోలేము.

By : N.RamyaNaidu
6 వ్యాఖ్యలు:

రాజశేఖరుని విజయ్ శర్మ చెప్పారు...

చాలా బాగుందండీ మీ సరిగమల బ్లాగు. మరి దానికి ఫ్రెండ్ కనెక్టర్ పెడితే మాకు ఫాలో అవడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ పాటలు వరసగా విందామంటే మీ బ్లాగు అడ్రెస్ గుర్తుండదు కదా అందుకని.

మాలా కుమార్ చెప్పారు...

పెళ్ళి పాటలు బాగున్నాయి .
మాటే మంత్రము రీమిక్సింగ్ బాగుంది .

రాజి చెప్పారు...

రాజశేఖరుని విజయ్ శర్మ గారూ థాంక్స్ అండీ.
మీరు చెప్పినట్లుగానే ఫ్రెండ్ కనెక్టర్ పెడతాను.

రాజి చెప్పారు...

మాలా కుమార్ గారూ థాంక్స్ అండీ,
అది మా చెల్లి చేసిన రీమిక్సింగ్ .
మీరు మెచ్చుకున్నారని తనకి చెప్తాను.
చాలా సంతోషిస్తుంది.

చైతన్యకుమార్ చునార్కార్ చెప్పారు...

రాజి గారికి ధన్యవాధములు.మీ ఈ బ్లాగ్ నాకు B.Ed lo CULTURAL record కి చాలా ఉపయోగపడింది.

రాజి చెప్పారు...

" చైతన్యకుమార్ చునార్కార్ " గారూ..

మీ వ్యాఖ్యకి చాలా చాలా థాంక్స్ అండీ..
నా బ్లాగ్ మీకు ఒక మంచి అవసరానికి ఉపయోగపడినందుకు, ఈ విషయం మళ్ళీ
నాకు తెలియచేసినందుకు నాకు చాలా
సంతోషంగా ఉంది..

Thank you ..

రాజి

Related Posts Plugin for WordPress, Blogger...