పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా పింకీ బారసాల


నా మేనకోడలు పింకీ బారసాల 30-08-2010


మా తమ్ముడి కూతురు,నా మేనకోడలు పింకీ బారసాల మరియు నామకరణ మహోత్సవం

తన అమ్మమ్మ వాళ్ళింట్లో బంధుమిత్రుల మధ్య సంతోషంగా జరిగింది.
పింకీ మేము పెట్టుకున్న ముద్దుపేరు.


తన జన్మనక్షత్రం ప్రకారం మా అమ్మ మేము పూజించే అమ్మవారిపేరు కలిసి వచ్చేలా
దేవీప్రియ అని పేరు పెట్టింది.మా ముద్దుల దేవీప్రియను అమ్మవారు తన చల్లని చూపులతో కాపాడి,
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని కోరుకుంటూ..
మా తమ్ముడు,మరదలు,నా మేనకోడలికి నా చిన్నిప్రపంచం తరపున దీవెనలు మరియు శుభాకాంక్షలు.

రాజి

4 వ్యాఖ్యలు:

rameshsssbd చెప్పారు...

అంగరక్ష ఆదిరక్ష ఈ చిన్నారి కి ఆ శ్రిరాముడు రక్ష.

రాజి చెప్పారు...

rameshsssbd గారూ ధన్యవాదాలండీ
మా చిన్నారికి మీలాంటి పెద్దలదీవెనలు,
ఆ భగవంతుడి దీవెనలు
ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను.

Jaabili చెప్పారు...

chinnari chala muddu ga undandi.

రాజి చెప్పారు...

Jaabili garu thanks andee.

Related Posts Plugin for WordPress, Blogger...