గుప్పెడంత గుప్పెడంత మనసు...
దాని సవ్వడేంటో ఎవ్వరికి తెలుసు?
మనసుకు ఎన్నెన్నో కధలుంటాయి.. ఏవేవో వ్యధలుంటాయి...
ఏనాడూ చెయ్యబోకు అలుసు!
ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం...
"ఒక వ్యక్తి మానసికంగా..శారీరకంగా...ఉల్లాసంగా ఉన్నప్పుడే
ఆరోగ్యంగా ఉన్నట్లుగా భావించాలి"
ఇది WHO ఆరోగ్యానికి ఇచ్చిన నిర్వచనం.
అన్ని మానసిక సమస్యలకు కారణం మన మనసులోని భావాలను పంచుకునే వ్యక్తి తోడు లేకపోవటం,
ప్రేమ,అనుబంధాలు,ద్వేషాలు లాంటి భావోద్వేగాలను మనసులో దాచుకోవడం,
మన మనసుల్లోని బాధ చెప్పుకుంటే మన గురించి ఎవరేమనుకుంటారో అని భయపడటం,
చులకనగా చూస్తారని ఫీల్ అవ్వటం
ఇవన్నీ మానసిక సమస్యలను మరింత పెంచుతాయి.
అందుకే ప్రతి మనిషికీ తమ కష్ట సమయంలో ధైర్యానిచ్చి,ఓదార్చే నేస్తం కావాలి.
ప్రతి మనిషికీ సమస్యలు వస్తుంటాయి కానీ చిన్న చిన్న సమస్యలకే
మనసొక మధుకలశం పగిలేవరకే అది నిత్య సుందరం
అని మనం భయపడి, బాధపడి
మన చుట్టూ వున్న వాళ్ళని కూడా బాధించకుండా...
మనసే అందాల బృందావనం ....
అనుకుంటూ జీవితంలో విలువయిన ప్రతి నిమిషాన్ని
సంతోషం సగం బలం అంటూ హాయిగా నవ్వుతూ బ్రతికితే
ఈ జీవితమే సఫలము...రాగసుధా మధురమూ...

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము...
ఆసలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో..
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...
చేలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిల అయిపోగా...
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచే..
తోడొకరుండిన అదే భాగ్యమూ..అదే స్వర్గమూ...
నాకు చాలా ఇష్టమైన,మనసుకి నిర్వచనం చెప్పే ఆత్రేయ గారి పాట
మౌనమే నీ భాష ఓ మూగ మనసా...

4 కామెంట్లు:
మనసు గురించి పూర్తిగా చెప్పగలిగే నిర్వచనం ఉందనుకోను. అది అంతులేని అగాధం. తవ్వినా కొద్దీ ఎన్నెన్నో ఊసులు, మనసు మనకు చెప్తూనే ఉంటుంది. చక్కటి మనసుకవి పాటలు వినిపించారు.
బాగుందండి.
జయ గారూ ధన్యవాదాలు.
మీరు చెప్పింది నిజమేనండీ
మనసును నిర్వచించటం అనుకున్నంత తేలిక కాదు...
శిశిర గారూ నా బ్లాగ్ లో మీ మొదటి కామెంట్ కి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి