పోయిన సంవత్సరం దీపావళి మాఅమ్మ వాళ్ళింట్లో మా మొత్తం కుటుంబం అంతా కలిసి ఆనందంగా జరుపుకున్నాము.
ఈ సంవత్సరం అమ్మ వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.
నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు దీపావళికి మా ఇంటి దగ్గర లేకుండా వుండటం ఇదే మొదటిసారి.
పోయిన సంవత్సరం దీపావళి రోజున అనుకున్నానా... ఈ సంవత్సరం దీపావళి ఇలాజరుగుతుందని..
12 కామెంట్లు:
రాజిగారూ!మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చిలమకూరు విజయమోహన్ గారూ ధన్యవాదాలండీ..
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
రాజి గారు! వచ్చే సంవత్సరం మీ అమ్మవాళ్లింటిలోనే దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
రెండవ పొటో చాలా బాగుంది.
సవ్వడి గారూ ధన్యవాదాలండీ..
మీరు మంచి మనసుతో అన్న ఈ మాట నిజం కావాలని కోరుకుంటున్నాను.
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!
ధరణీరాయ్ చౌదరి గారూ ధన్యవాదాలండీ..
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
దీపావళి శుభాకాంక్షలు, మీ బ్లాగ్ ఆకర్షణీయంగా ఉంది. మార్క్యూ html edit ఎలా ఎక్కడ చేశారో మెయిల్ చేయగలరు.
దీపావళి శుభాకాంక్షలు!
మార్గం రాజేంద్ర ప్రసాద్ గారూ ధన్యవాదాలండీ..
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
మార్క్యూ html edit మా చెల్లి చేసిందండీ తనని అడిగి మీకు తప్పక మెయిల్ చేస్తాను.
'Padmarpita'గారూ ధన్యవాదాలండీ..
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
దీపావళి బాగా జరుపుకున్నారనుకుంటాను .
ఆలశ్యం గా దీపావళి శుభాకాంక్షలు .
మాలాకుమార్ గారూ ధన్యవాదాలండీ...
దీపావళి బాగానే జరుపుకున్నాము.
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి