సరికొత్త స్వప్నాల సాకారం...ఈ ఉగాదితో శ్రీకారం
శ్రీఖర నామ సంవత్సర ఉగాది అందరికీ
శుభకరం కావాలని ఆకాంక్షిస్తూ...
మధురమైన ప్రతిక్షణం...నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ...
శ్రీఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
శుభకరం కావాలని ఆకాంక్షిస్తూ...
మధురమైన ప్రతిక్షణం...నిలుస్తుంది జీవితాంతం
రాబోతున్న కొత్త సంవత్సరం
అలాంటి క్షణాలని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ...
శ్రీఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
2 కామెంట్‌లు:
హాయ్, ఉగాది బాగా జరుపుకున్నారా. మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి. ఎక్జాంస్ ఎప్పుడు. ఆల్ ద బెస్ట్.
హాయ్ జయ గారు,
ఉగాది బాగానే జరుపుకున్నామండీ...
మీరెలా జరుపుకున్నారు..
ఆలస్యంగా ఉగాది శుభాకాక్షలు..
exams మే 5 నుండి వుంటాయి
బాగానే చదువుతున్నాను
Thanks for your bestwishes...
కామెంట్ను పోస్ట్ చేయండి