పుస్తకం మనిషి చిన్నతనం నుండి పెద్ద వయస్సుదాకా ప్రతి మనిషికీ తోడుండే ఒక మంచి నేస్తం,
మనకి తెలియని ఎన్నో విషయాల్ని నేర్పించే ఒక మంచి గురువు,
ప్రయాణాల్లో,ఏమీ తోచనప్పుడు మంచి కాలక్షేపం,
నాకు కూడా ఇష్టమైన హాబీ మంచి పుస్తకాలు చదవటం..
నెల నెల వెన్నెల ఎమెస్కో నవల అంటూ మా అమ్మ ప్రతి నెల ఇంటికి తెప్పించే బుక్స్ తో పాటు,
నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా కొనుక్కువచ్చే బుక్స్ తో మా ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ వుంది...
ఇంకా సేకరించాల్సిన పుస్తకాలు చాలానే వున్నాయి...
మా అమ్మ లైబ్రరీ.యద్దనపూడి & యండమూరి ఇంకా కొందరు రచయితల నవల్స్.
4 కామెంట్లు:
Very good collection..
Thankyou murali garu..
మీ అమ్మగారి కలెక్షన్ చాలా బావుంది రాజీ
నాకూ పుస్తకాలుంటే ఏమీ అక్కరలేదు.ఈ నవల్స్ అన్నీ ఒకప్పుడు ఎంతగా చదివేదాన్నో
థాంక్యూ లత గారు ... ముందుగా మీకు సారీ
మీ కామెంట్ కి రిప్లై ఇచ్చానని అనుకున్నాను. కానీ ఈ రోజు చూస్తే కామెంట్ లేదు..అందుకే ఈరోజు థాంక్స్ చెబుతున్నాను...
మా అమ్మ బాగా నవల్స్ చదువుతారు..
నాకు కూడా ఈ నవల్స్ చదవటం చాలా ఇష్టం..నవల్స్ కలెక్షన్ నచ్చినందుకు ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి