3, జూన్ 2011, శుక్రవారం
అమెరికా -- భూలోక స్వర్గం
కొన్నిరోజుల క్రితం నిదురించే తోటలోకి బ్లాగర్ లత గారు అమెరికా - అమెరికా అనే పోస్ట్ పెట్టారు..
అమెరికా వెళ్తేనే ఏదో సాధించినట్లు లేకపోతే జీవితం వ్యర్ధమనీ అనుకునే వాళ్ళ గురించి లత గారు
రాసిన ఆ పోస్ట్ బాగుంది..
అది చదివిన తర్వాత నేను ఎప్పుడో యూట్యూబ్ లో చూసిన ఈ వీడియో గుర్తొచ్చింది..
మీరూ చూడండి..
లేబుళ్లు:
ఇండియా,
నేటి ప్రపంచం,
Something Special
10 కామెంట్లు:
చాలా బాగుందండి. సాహిత్యం, సంగీతం రెండూ కూడా. రెండింటినీ శ్రీమన్నారాయణగారే చేశారా?
అవునండీ రెండింటినీ శ్రీమన్నారాయణగారే చేశారట.
Thanks for responding..
బాగుందండి.మీ బ్లాగ్
:-)
చాలా బావుంది రాజీ
super paata super clippings super collection heart touchinggg.......
నా బ్లాగ్ నచ్చినందుకు థాంక్స్ రత్నమాల గారు..
Thanks for responding KumarN garu.
థాంక్స్ లత గారు..
మీ అమెరికా-అమెరికా పోస్ట్
ఈ post కి inspiration.
Thankyou Sasi garu...
కామెంట్‌ను పోస్ట్ చేయండి