పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, జూన్ 2011, ఆదివారం

I am nothing without you...


దేవుడా రోజు నా JCJ స్క్రీనింగ్ టెస్ట్..
ఏదో నా శక్తికొద్దీ చదివాను..కొన్నాళ్ళు మా చెల్లి పెళ్లి పనుల్లో బిజీ ..
ఎంత చదివినా... ఎంత మానవప్రయత్నం చేసినా నీ దయ లేనిదే ఏదీ జరగదని నా నామ్మకం.
అందుకే నా మనవి ఆలకించి నన్ను ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ చేయించి మళ్ళీ writtentest కి నిన్ను
ఇలాగే ప్రార్ధించే అదృష్టాన్ని కలుగచేయమని ప్రార్ధిస్తూ
రాజి..



11 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

All the Best..for your Exams..

జయ చెప్పారు...

Hi, Raji don't worry. You are the winner. All the best.

ఇందు చెప్పారు...

All the best :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ManyThanks for your best wishes వనజవనమాలి గారు...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారు మీ మాట నిజమై నేను Winner కావాలని కోరుకుంటున్నాను.
ManyThanks for your best wishes :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thanks for your best wishes ఇందు గారు...

శిశిర చెప్పారు...

Wish u good luck రాజి గారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thanks for your best wishes
శిశిర గారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@వనజవనమాలి గారు...
@జయ గారు...
@ఇందు గారు...
@శిశిర గారు...

మీరు మంచి మనస్సుతో నాకు అందించిన ఈ wishes నిజమై నేను వ్రాసిన ఈ టెస్ట్ లో నేను qualify అయ్యి మళ్ళీ మీ అందరితో నా ఆనందాన్ని పంచుకునే రోజు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను....

ఇందు చెప్పారు...

తప్పకుండా వస్తుంది :) మరి అలా వస్తే....నాకు చాక్లెట్స్ పంపిస్తారు కదా! మర్చిపోయా నా బెస్ట్ ఫ్రెండ్ పేరు 'రాజీ' మీతో ఈ విషయం చాలాసార్లు చెబుదామనుకున్నా మర్చిపోతుంటా! మీ బ్లాగ్ చూస్తే నాకు తనే గుర్తొస్తుంది! :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఇందు గారు మీకు తప్పకుండా బోలెడు చాక్లెట్స్ పంపిస్తానండీ :)
అయితే నేను కూడా మీ రాజీ లాగా మీ
బెస్ట్ బ్లాగ్ ఫ్రెండ్ ని అన్నమాట :)

Related Posts Plugin for WordPress, Blogger...