రాజీ గారూ కొత్త సంవత్సరానికి స్వాగతం అదిరింది..ఈ పూవ్వుల్లాగే ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ రాబోయే సంవత్సరంలో కూడా మీరు ఆనందంగా ఉండాలని, ఎన్నో విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
"సుభ/subha" గారూ కొత్త సంవత్సరానికి నా ఆహ్వానం నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ. మీరు మనస్పూర్తిగా అదించిన మీ మొట్టమొదటి 'సుభా'భినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలతో.. మీకు కూడా ఈ కొత్తసంవత్సరం 'సుభ'కరంకా,సంతోషంగా వుండాలని కోరుకుంటూ.. రాజి.
మీరు రష్యా నించి జర్మనీ వెళ్లారని జిలేబి గారు కథల్జేప్పారు! మీరేమో ఇక్కడ మీ చామంతి తోటలో కొత్త సంవత్సరాన్ని కొనియాడుతున్నారు. అంతా శ్రీ కృష్ణుల వారి మాయ గా ఉందే!
జిలేబీ గారు శ్రీ కృష్ణుల వారి మాయతో నాకు అందించిన విజయానికి సంతోషిస్తూ ఆ ఆనందాన్ని నా కుటుంబంతో పంచుకోవటానికి వచ్చిన నాకు మా చామంతిపూలతోట స్వాగతం పలికిందండీ. ఆ సంతోషాన్నే మీ అందరితో పంచుకుంటున్నాను. మీ నూతనసంవత్సర శుభాభినందనలకి హ్రుదయపూర్వక ధన్యవాదములు.. Wish You A Happy New Year..
10 వ్యాఖ్యలు:
రాజీ గారూ కొత్త సంవత్సరానికి స్వాగతం అదిరింది..ఈ పూవ్వుల్లాగే ఎల్లప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ రాబోయే సంవత్సరంలో కూడా మీరు ఆనందంగా ఉండాలని, ఎన్నో విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
!! రాజి !! గారు మీ చామంతి పువ్వులతో మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
:)
nICE
?!
నూతన తేజస్సుతో విచ్చుకున్న పూలతో 2012 కి చక్కని స్వాగతం...
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
"సుభ/subha" గారూ కొత్త సంవత్సరానికి
నా ఆహ్వానం నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ.
మీరు మనస్పూర్తిగా అదించిన మీ మొట్టమొదటి 'సుభా'భినందనలకి హృదయపూర్వక కృతజ్ఞతలతో..
మీకు కూడా ఈ కొత్తసంవత్సరం 'సుభ'కరంకా,సంతోషంగా వుండాలని కోరుకుంటూ..
రాజి.
"తెలుగు పాటలు" గారూ నా చామంతిపువ్వులతో
మీరు నాకు తెలిపిన
శుభాకాంక్షలకి ధన్యవాదములు.
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు..
"ఎందుకో ఏమో"
శివ గారూ థాంక్యూ :)
మీకు నూతనసంవత్సర శుభాకాంక్షలు!
"చిన్నిఆశ" గారూ
మా చామంతిపూల స్వాగతం నచ్చినందుకు
థాంక్యూ..
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు..
మీరు రష్యా నించి జర్మనీ వెళ్లారని జిలేబి గారు కథల్జేప్పారు! మీరేమో ఇక్కడ మీ చామంతి తోటలో కొత్త సంవత్సరాన్ని కొనియాడుతున్నారు. అంతా శ్రీ కృష్ణుల వారి మాయ గా ఉందే!
హ్యాపీ డేస్ అహెడ్-రాక్ యువర్ న్యూ ఇయర్ !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారు శ్రీ కృష్ణుల వారి మాయతో
నాకు అందించిన విజయానికి సంతోషిస్తూ
ఆ ఆనందాన్ని నా కుటుంబంతో పంచుకోవటానికి వచ్చిన
నాకు మా చామంతిపూలతోట స్వాగతం పలికిందండీ.
ఆ సంతోషాన్నే మీ అందరితో పంచుకుంటున్నాను.
మీ నూతనసంవత్సర శుభాభినందనలకి
హ్రుదయపూర్వక ధన్యవాదములు..
Wish You A Happy New Year..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి