పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పుట్టినరోజు ...

ఈ రోజు నా పుట్టిన రోజు..
నా చిన్నిప్రపంచంలో అందరు ఇష్టపడి, ప్రేమించే రాజి పుట్టినరోజు..
మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు వున్న వాళ్ళు అదృష్టవంతులట
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిననే చెప్పొచ్చు..
అందరి దీవెనలు,అభినందనలతో ఈ రోజు మొదలయ్యింది..
Happy BirthDay ... Raaji.
Many Many Happy Returns Of The Day


"I thank God for allowing me to
experience the many joys of life,
by giving me the opportunity to
love and be loved by other people."

నాకు నా బ్లాగ్ ఫ్రెండ్ 'సుభా' గారు ఇచ్చిన పుట్టినరోజు కానుక
Thankyou My Dear Friend39 వ్యాఖ్యలు:

నైమిష్ చెప్పారు...

హ్రుదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు రాజి గారు..

మాలా కుమార్ చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు రాజి .

గీత_యశస్వి చెప్పారు...

happy birthday day raji

సుభ చెప్పారు...

రాజీ గారూ అయ్యో చాలా ఆలస్యంగా చూసానండీ.. హృదయపూర్వక జన్మదిన ,సుభా ' కాంక్షలు మీకు. మీరిలాగే ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మీ కోసం ఈ చిన్ని కానుక..
http://youtu.be/vzEkp-Vbr6g

Tejaswi చెప్పారు...

Wish you a very very Happy Birthday.

Celebrating Life...ఎంత మంచి భావం!

- శుభాభినందనలతో

Sadhu.Sree Vaishnavi చెప్పారు...

Hi, many many happy returns of the day.

వీరయ్య కె చెప్పారు...

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...

జ్యోతి చెప్పారు...

హ్యాపీ బర్త్ డే రాజి...

రాజి చెప్పారు...

థాంక్యూ నైమిష్ గారు.
నా చిన్నిప్రపంచానికి స్వాగతం..

రాజి చెప్పారు...

థాంక్యూ మాలాకుమార్ గారు మీరిలాగే నాకు
ఎన్నో పుట్టినరోజులకి శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాను..

రాజి చెప్పారు...

థాంక్యూ గీతా_యశస్వి గారు
నా చిన్నిప్రపంచానికి స్వాగతం

జయ చెప్పారు...

ఇంతమంది ప్రేమ సంపాదించుకున్న అదృష్టవంతురాలికి ... రాజీకి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

సుభా గారు ఆలస్యంగా చెప్పినా మీ ఆత్మీయ 'సుభా'కాంక్షలు అందుకోవటం నాకు చాలా చాలా సంతోషమండీ..
ఇంక మీరిచ్చిన ఈ చిన్నికానుక వెలకట్టలేనిది..
ThankYou very Much For your Best Wishes And For your Great Gift..

రాజి చెప్పారు...

Thankyou Very Much For Your Best Wishes Tejaswi gaaru..

రాజి చెప్పారు...

థాంక్యూ Sadhu.Sree Vaishnavi గారు..
నా చిన్నిప్రపంచానికి స్వాగతం..

రాజి చెప్పారు...

థాంక్యూ వీరయ్య కె గారు..
నా చిన్నిప్రపంచానికి స్వాగతం.

రాజి చెప్పారు...

నా చిన్నిప్రపంచానికి స్వాగతం జ్యోతి గారు..
Thankyou VeryMuch For Your BestWishes..

రాజి చెప్పారు...

జయ గారు ఈ పుట్టినరోజుకు నేను అందుకున్న గొప్ప బహుమతి నా బ్లాగ్ మిత్రుల శుభాకాంక్షలు..
ఇంత మంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్న నేను మీరన్నట్లు నిజంగా అదృష్టవంతురాలినేనండీ
మీ అందరి ఆత్మీయ శుభాకాంక్షలకు
నా హృదయపూర్వక ధన్యవాదములు...
ThankYou VeryMuch for your BestWishes

kallurisailabala చెప్పారు...

హ్రుదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు రాజి గారు.

జ్యోతిర్మయి చెప్పారు...

మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. జన్మదిన శుభాకాంక్షలు రాజి గారూ..

సాయి చెప్పారు...

many more happy returns of the day

swathi చెప్పారు...

happy bday raajigaru.i like your blog

రసజ్ఞ చెప్పారు...

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు రాజి గారూ! ఆలస్యంగా వచ్చానా? మన్నించాలి!

వనజ వనమాలి చెప్పారు...

రాజీ..మీకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీ వృత్తిలో..మీకు అన్నిటా.. దిగ్విజయీ భవగా..వర్ధిల్లాలని..ప్రవృత్తి మీకు అన్నివేళలా.. సంతోషం మిగిల్చాలని.. ఎల్లెడలా.. అభీష్ట సిద్దిరస్తుగా .. జీవితం వెలుగొందాలని.. దీవిస్తూ.. ఇలాటి పుట్టిన రోజులు ఎన్నెన్నో..మా మద్య జరుపుకోవాలని.. ఆశిస్తూ.. మెనీ మోర్ హ్యాపీ..రిటర్న్స్ ఆఫ్ ది డే .. రాజీ..

సుభ చెప్పారు...

రాజీ గారు అస్సలు అనుకోలేదు నేనిది. నేనిచ్చిన కానుకని స్వీకరించటమే కాకుండా బ్లాగులోనే పెట్టేసారు ఏకంగా...How sweet.. Any way once again i wish u a very happy birthday to u.. Thank you.

రాజి చెప్పారు...

kallurisailabala gaaru
Thankyou veryMuch For your
BestWishes...

రాజి చెప్పారు...

జ్యోతిర్మయి గారు మీరిలాగే ఎన్నో పుట్టిన రోజులకి నాకు శుభాకాంక్షలు తెలియచేయాలని కోరుకుంటూ..
ThankYou Very Much For Your BestWishes..

రాజి చెప్పారు...

సాయి gaaru Thankyou veryMuch
For your
BestWishes...

రాజి చెప్పారు...

swathi gaaru Thankyou VeryMuch
For Your BestWishes..

నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

రసజ్ఞ గారు ఆలస్యంగా వచ్చినా మీరు అభిమానంతో అందించిన ఈ శుభాకాంక్షలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయండీ..
Thankyou Very Much For Your Best Wishes

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ హృదయపూర్వకంగా మీరు నాకు అందించిన ఈ ఆశీస్సులన్నీ ఫలించాలని,
ఇలాంటి పుట్టిన రోజులెన్నెన్నో నేను మీ అందరి మధ్యా జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..

Thankyou veryMuch For your
BestWishes...

రాజి చెప్పారు...

సుభాగారు మీరు ఎంతో అభిమానంతో దీవెనల రూపంలో
ఇచ్చిన ఈ గిఫ్ట్ ని నా పుట్టినరోజు పోస్ట్ లొ ఎప్పటికీ భద్రపరచాలని అనిపించింది..
అందుకే బ్లాగ్ లో పెట్టేశాను
మీ అభిమానానికి,మీ శుభాభినందనలకి ధన్యవాదములు

Vineela చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు రాజి గారు..మీరు కూడా సాజితేరియన్ అన్న మాట అయితే..నాకు మీ బ్లాగ్ లోని పాటలు చాల బాగా నచ్చుతాయి..మీకు చాల ఓపిక వుంది అండి..ఎప్పుడన్నా దిగులుగా వుంటే మీ బ్లాగ్ ని చూస్తా చాల ఆనందం గ వుంటుంది. Thanks and hope you had a great day.

రాజి చెప్పారు...

వినీల గారు..
Thankyou VeryMuch For your
best Wishes

మీరు కూడా సాజిటేరియనా అన్నారంటే మీరూ సాజిటేరియన్ అనుకుంటాను..
నా బ్లాగ్ లో పాటలు,నా బ్లాగ్ మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ..
ముఖ్యంగా మీకు దిగులుగా వున్నప్పుడు నా బ్లాగ్ చూస్తే ఆనందంగా వుంటుంది అన్నారు కదా..
నేనెప్పటికీ గుర్తుంచుకునె గొప్ప కామెంట్ ఇది
నా చిన్నిప్రపంచం లో..
Once Again Thankyou ...

అజ్ఞాత చెప్పారు...

koncham aalasyamgaa...HAPPY BIRTHDAY TO YOU.
Vineela has expressed my feeling about ur blog.Thanks for all u do in the blog.

రాజి చెప్పారు...

తొలకరి గారు ఆలస్యంగా చెప్పినా మీరు అభిమానంతో చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..
నా బ్లాగ్ గురించి మీ అందరికీ ఇంత మంచి అభిప్రాయం వున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది..
Thankyou very much for your Best Wishes..

oncarc చెప్పారు...

hi raji garu,me prapancham chala bagundi.unexpected ga chusanu.iam really excited and very happy to see ur blog.

oncarc చెప్పారు...

hi raji garu,anukokunda me blog chusanu chala bagundi me prapancham.iam really excited.its very happy to me to see ur blog.

రాజి చెప్పారు...

"oncarc" గారూ.. నా చిన్నిప్రపంచానికి స్వాగతం..
నా చిన్నిప్రపంచం మీకు నచ్చినందుకు,మీ స్పందన తెలియచేసినందుకు థాంక్సండీ!!

Related Posts Plugin for WordPress, Blogger...