పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, జనవరి 2012, శనివారం

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ...!


ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్ధంకాని పుస్తకమే అయినా కాని ఈ ప్రేమ

జీవితపరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ


ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ

ప్రతి ఇద్దరితో మీగాధే మొదలంటుంది ఈ ప్రేమ

కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ

కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ


ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ


4 వ్యాఖ్యలు:

మాలా కుమార్ చెప్పారు...

ఈ రోజూ అనుకోకుండా 11 గంటలకే మీ బ్లాగ్ కు , మీ క్లాక్ దగ్గరకు వచ్చాను :) చప్పుడు విని అప్పుడు గమనించాను :) హాయ్ చెప్పి వెళుతున్నాను :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలా కుమార్ గారూ ఐతే నా తరపున
నా క్లాక్ హాయ్ చెప్పేస్తుందనమాట మీకు :)

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

its my fav song tooooooooooo

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou తెలుగు పాటలు గారూ
ఈ పాట బిట్ సాంగే ఐనా బాగుంటుదండీ..
నాకు కూడా నచ్చే పాట.

Related Posts Plugin for WordPress, Blogger...