అలుపన్నది వుందా కదిలే అలకు ఎదలోని లయకు..అదుపన్నది వుందా కలిగే కలకు కరిగే వరకూ..మెలికలు తిరిగే నది నడకలకు.. మరి మరి వురికే మది తలపులకు..నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి,దాసొహమే అనదా వెలుగు..ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు..కలలను తేవా నా కన్నులకు

గురువారం 12 జనవరి 2012

మా సంక్రాంతి ముగ్గులు



10 వ్యాఖ్యలు:

తెలుగు పాటలు చెప్పారు...

colors add cheyaledhu

వనజ వనమాలి చెప్పారు...

chaalaa baagunnaayi..

మాలా కుమార్ చెప్పారు...

చాలా బాగున్నాయి .

రాజి చెప్పారు...

తెలుగు పాటలు గారూ ఈ ముగ్గులన్నీ రోజూ మామూలుగా వేసే ముగ్గులండీ అందుకే రంగులు వేయలేదు...
భోగి,సంక్రాంతి రోజు వేసే ముగ్గుల్లో రంగులు వేస్తాము.

రాజి చెప్పారు...

ThankYou వనజవనమాలి గారూ..

రాజి చెప్పారు...

ThankYou మాలా కుమార్ గారూ..

రసజ్ఞ చెప్పారు...

రాజి గారూ
ముందుగా మీరు గిల్లుకోండి. మీరు వేసిన ఈ మూడవ ముగ్గు ఉంది చూడండి లవ్ బర్డ్స్ అది సరిగ్గా నిన్ననే నేను వేసాను. బాగున్నాయండీ!

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఈ రోజుల్లో హరిదాసుని ఎక్కడ క్లిక్ మనిపించారండి?

రాజి చెప్పారు...

రసజ్ఞ గారూ గిల్లుకున్నానండీ..
Same pinch అన్నమాట
ఈ నెలరోజులు ఇంటి ముందు వెసే చిన్నిముగ్గుల్లొ
అది కూడా ఒకటి.
మీరు కూడా లవ్ బర్ద్స్ ని వేసేశారన్నమాట..
మీ లవ్ బర్డ్స్ ఇంకా అందంగా వుండి వుంటాయే..

రాజి చెప్పారు...

"భాస్కర రామి రెడ్డి" గారూ
మా అమ్మా వాళ్ళ ఇంటి దగ్గరండీ..
ఈ ధనుర్మాసం అంతా ఇక్కడ హరిదాసులు వస్తారు.

Related Posts Plugin for WordPress, Blogger...