పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జనవరి 2012, మంగళవారం

It's The Life...!

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు..


11 వ్యాఖ్యలు:

శశి కళ చెప్పారు...

యెంత చక్కటి పొటొలు....అందుకెనెమొ నల్ల మీటలు తక్కువఅగా ఉన్నయి...

మాలా కుమార్ చెప్పారు...

మీరు లైఫ్ కు ఇచ్చిన కొటేషన్స్ , ఫొటోలు బాగున్నాయి .

అన్నట్లు నేను రాగానే మీ కుకు పలకరించిందండోయ్ :)

వనజ తాతినేని చెప్పారు...

చాలా బాగున్నాయి . మంచి మెసేజ్ .. చిత్రాలు. గుడ్

వనజ తాతినేని చెప్పారు...

raajee.. naa.. mail.ID vanajavanamali@gmail.com. and phone no.08662585225

Tejaswi చెప్పారు...

కొటేషన్స్, ఫోటోలు బాగున్నాయి. అభినందనలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

శశికళ గారు ఫొటోలు నచ్చినందుకు థాంక్సండీ..
నిజమేనండీ నల్లమీటలు తక్కువగానే వుంటే
బాగుంటుంది కదా..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"మాలా కుమార్" గారు ఫొటొలు,కొటేషన్స్ నచ్చినందుకు థాంక్సండీ..
నేను చెప్పాను కదండీ కుకు
నా బదులు మిమ్మల్ని పలకరిస్తుంది మీరు రాగానే :)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
కొటేషన్స్ నచ్చినందుకు థాంక్సండీ!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Tejaswi గారూ..
కొటేషన్స్, ఫోటోలు నచ్చినందుకు థాంక్సండీ!

PALERU చెప్పారు...

చిన్ని ప్రపంచానికి రాజి గారు.....

మంచి బొమ్మలు పెట్టారు....ఎక్కడ కొట్టేసారో????:):):)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"raf raafsun" గారు..
మీ దగ్గర మాత్రం కాదండీ..
కొందరు గొప్ప వ్యక్తుల దగ్గర :):)
ఇలాంటి మాటలు చెప్పేది గొప్ప వ్యక్తులే కదా మరి.

Related Posts Plugin for WordPress, Blogger...