పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, జనవరి 2012, ఆదివారం

Welcome 2012


నూతన సంవత్సరంలో అందరూ
ప్రతి
క్షణాన్ని ఆస్వాదిస్తూ .. ఆనందిస్తూ
సుఖ
సంతోషాలతో .. ఆయురారోగ్యాలతో
చెరగని చిరునవ్వుతో..ధైర్యం తో

జీవన
పయనం సాగించాలని కోరుకుంటూ ...
నా
కుటుంబ సభ్యులకు,బంధువులకు,
నా
బ్లాగ్ మిత్రులకు
హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.


19 వ్యాఖ్యలు:

నాని చెప్పారు...

హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చిన్ని ఆశ చెప్పారు...

మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

SRRao చెప్పారు...

రాజి గారూ !

మీకు కూడా 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )

రసజ్ఞ చెప్పారు...

మీకు కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజి గారూ!
మీరు లాయర్లలో ఒక శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ....

Balu చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

కాయల నాగేంద్ర చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు !

మాలా కుమార్ చెప్పారు...

happy new year .

రాజి చెప్పారు...

@ నాని గారూ

@ చిన్నిఆశ గారూ

@ SRRao గారూ
ధన్యవాదములు..
మీకు కూడా నా హృదయపూర్వక నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

రాజి చెప్పారు...

థాంక్యూ రసజ్ఞ గారూ..
మీరు మంచి మనస్సుతో అందించిన
ఈ శుభాభినందనలు ఫలించాలని కోరుకుంటూ..
మీకు కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
Wish You A Very Happy New Year 2012

సుభ/subha చెప్పారు...

Raajii ji once again i wish you very Happy New Year..

రాజి చెప్పారు...

@ Balu గారూ

@ కాయల నాగేంద్ర గారూ

@ మాలా కుమార్ గారూ

ధన్యవాదములు..
మీకు కూడా నా హృదయపూర్వక నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

రాజి చెప్పారు...

@ సుభ/subha Gaaru
Thank You So Much :)

Wish You A Very Happy New Year 2012

వనజ వనమాలి చెప్పారు...

రాజీ మీ గ్రీటింగ్స్ చాలా బాగున్నాయి. మీకు.మీ కుటుంబానికి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

wish you happy new year

రాజి చెప్పారు...

@ వనజ వనమాలి గారూ ధన్యవాదములు..

@ kastephale గారూ ధన్యవాదములు..

మీకు కూడా నా హృదయపూర్వక
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

raf raafsun చెప్పారు...

raaji గారు,,

నూతన సంవత్సర సుభాకంక్షలండి.......

రాజి చెప్పారు...

"raf raafsun" గారూ ధన్యవాదములు..
మీకు కూడా నా హృదయపూర్వక
నూతనసంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

నందు చెప్పారు...

రాజి గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

రాజి చెప్పారు...

"నందు" గారూ
ధన్యవాదములు..
మీకు కూడా నా హృదయపూర్వక నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

Related Posts Plugin for WordPress, Blogger...