పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

ప్రేమ పూర్వక స్వాగతం...!


ప్రేమకు ఒక చిహ్నం ఉందని ...
అది ఇలాగే ఉంటుందని,
ప్రేమికులకు ఒక రోజుందని...
అది రోజేనని,
ఇలా ప్రేమ పూర్వక స్వాగతం పలకాలని....
ఎవరు నేర్పారో...ఎన్ని ప్రేమ గుర్తులో...


12 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

చిలుకలు భలే అందంగా ఉన్నాయ్..రాజి గారూ మీకు ప్రేమికులరోజు సుభాకాంక్షలండీ..

జయ చెప్పారు...

ప్రకృతే నేర్పిందనుకుంటా. All the best:)

వనజవనమాలి చెప్పారు...

Baagundi..Raajee..gaaru. Prema nimmani yevarini adagaali? daananthata ade puttaali kaanee!!!!!

రాజి చెప్పారు...

థాంక్యూ జ్యోతిర్మయి గారూ..
మీకు కూడా ప్రేమికులరోజు శుభాకాంక్షలు!

రాజి చెప్పారు...

"ప్రకృతే నేర్పిందనుకుంటా."
జయ గారూ..భలే చెప్పారండీ..
థాంక్యూ...

రాజి చెప్పారు...

"వనజ వనమలి" గారూ ...
నిజమేనండీ ప్రేమను ఇమ్మని ఎవరి అడగాలి?
ప్రేమంటే అడిగి తీసుకునేది కాదు కదా..
మంచి మాట చెప్పారు థాంక్యూ!

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగున్నాయండీ చిత్రాలన్నీ!

కాయల నాగేంద్ర చెప్పారు...

సహజమైన ప్రేమ గుర్తులు చాలా అందంగా వున్నాయండి!

రాజి చెప్పారు...

చిత్రాలు నచ్చినందుకు థాంక్యూ
"రసజ్ఞ" గారూ..

రాజి చెప్పారు...

థాంక్యూ "కాయల నాగేంద్ర" గారూ..
నిజమేనండీ ఇవి "సహజమైన ప్రేమ గుర్తులు"!

అజ్ఞాత చెప్పారు...

beautiful pictures

రాజి చెప్పారు...

"kastephale" గారూ థాంక్సండీ..

Related Posts Plugin for WordPress, Blogger...