"బంధం విలువ రక్త సంబందానికే తెలుస్తుంది" అన్న మాటని నిజం చేస్తూ
తోడబుట్టినందుకు తోడుగా నిలుస్తూ
బాధలో ... సంతోషంలో, కష్టం లో ... సుఖంలో
చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా నా ప్రతి అడుగులోనూ తోడుంటూ,
ఎప్పడైనా, ఏ అవసరమైనా నాకు నా తమ్ముడున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించే
నీ ప్రేమాభిమానాలు నాకు భగవంతుడు అందించిన ఒక అదృష్టం...

ఈ అదృష్టం ఎప్పుడూ ఇలాగే వుండాలని,నాకు,చెల్లికి ఎప్పటికీ నువ్వొక అండగా
నిలవాలి అని కోరుకుంటూ ...
భగవంతుడు నిన్ను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించి,నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని
నిత్యనూతనంగా తీర్చిదిద్దాలని,నువ్వు కోరుకునే ప్రతి కోరికా నెరవేరాలని,
సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ

8 కామెంట్లు:
మా విషెస్ కూడా చెప్పండి రాజి గారు మీ తమ్ముడికి..
"నాకు నా తమ్ముడున్నాడు అన్న ధైర్యాన్ని కలిగించే..."
మీరు చాలా అదృష్టవంతులు రాజీ...మీ తమ్ముడికి మా తరపున కూడా జన్మదినశుభాకాంక్షలు తెలియజేయండి....
మీ తమ్ముడికి నా తరఫున కూడా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి రాజి గారూ!
raaji naa subhaakankshalu kkudaaa cheppandi tammudiki...
రాజీ గారు..వ్యక్తులు యెంత ఉన్నత స్థితిలో ఉన్నా.. మనకంటూ ఉండే రక్తసంబందీకులే.. మనకి పెట్టని కోట లాంటి వారు. వారి ప్రేమాభిమానాలు..జీవితాంతం తోడుంటే..ఆంతా ఆనందం. కోట్లు ఉండేకన్నా.. నా వన్న వాళ్ళ అండ దండలే మిన్న..అంటారు.
మీ అక్క-చెల్లి-తమ్ముడు..అనుబంధం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ.. నా తరపున
మీ తమ్ముడుకి ..హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. .అందించండి.
మీ తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు మరియు మీకు అభినందనలండి.
@ "జలతారువెన్నెల" గారూ...
మా తమ్ముడికి మీ విషెస్ అందించానండీ..
ThankYou For Your First And Best Wishes :)
@ "జ్యోతిర్మయి" గారూ ..
మా తమ్ముడికి మీ జన్మదిన శుభాకాంక్షలు అందించానండీ..
మీ అభిమానానికి ధన్యవాదములు :)
@ "రసజ్ఞ" గారూ ..
మా తమ్ముడికి మీ జన్మదిన శుభాకాంక్షలు అందించానండీ..
ThankYou For Your BirthDay wishes :)
@ "చెప్పాలంటే......"
మంజు గారూ.. బాగున్నారా? చాలా రోజుల తర్వాత
నా చిన్నిప్రపంచానికి వచ్చి మా తమ్ముడికి జన్మదినశుభాకాంక్షలు అందించినందుకు థాంక్సండీ..
@ "వనజవనమాలి" గారూ...
మీ దీవెనలను,శుభాకాంక్షలను మా తమ్ముడికి అందించానండీ..
"కోట్లు ఉండేకన్నా.. నా వన్న వాళ్ళ అండ దండలే మిన్న."
మీరు చెప్పినట్లే మా అనుబంధం ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ మీ అభిమానానికి ధన్యవాదములు..
@ anrd గారూ...
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
అభిమానంతో మా తమ్ముడికి మీరందించిన శుభాకాంక్షలకు,అభినందనలకు ధన్యవాదములు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి