తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని
సుర గంగ చీరగా మలచుకొని
సాగర మేఖల చుట్టుకొని
సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని ...గీతా గానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
గాంగ జటాధర భావనతో
హిమ శైల శిఖరమే నిలబడగా
గాంగ జటాధర భావనతో
హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ... గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
ఎందరో వీరుల త్యాగబలం
మన నేటి స్వేచ్ఛకే మూలబలం
ఎందరో వీరుల త్యాగబలం
మన నేటి స్వేచ్ఛకే మూలబలం
వారందరిని తలచుకొని ... వారందరిని తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా
Des Rangeela Rangeela Des Mera Rangeelaa
Video By:
My Sister Ramya..
10 కామెంట్లు:
మంచి దేశ భక్తి గీతం...
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రాజి గారూ!
@శ్రీ
"శ్రీ" గారూ..
నాకు చాలా ఇష్టమైన దేశభక్తి గీతం ఇది..
మీ శుభాకాంక్షలకు థాంక్సండీ
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
"శ్రీలలిత" గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ.
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
manchi geetham ayinaa mee ennika kadaa raajee gaaroo syatantrya subhaakankshalu.
" Meraj Fathima " గారూ..
నేను ఎన్నిక చేసే పాటలు మీకెప్పుడూ నచ్చుతాయండీ :)
పాట నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు థాంక్యూ...
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!
ధన్యవాధములు. చిన్ననాటి రోజులని గుర్తుచేశారు.
"kiran" గారూ..
మీ స్పందనకు ధన్యవాదములు..
బాగుంది అండి.మీకు కూడా శుభాకాంక్షలు
"శశి కళ" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,మీ శుభాకాంక్షలకు థాంక్సండీ..
మీకు కూడా శుభాకాంక్షలు..!
కొంచెం ఆలస్యంగా :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి