పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

19, సెప్టెంబర్ 2012, బుధవారం

వినాయకా నీకే మా మొదటి ప్రణామం ..!


వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా...


గజాననం భూత గణాధిసేవితం
కపిత్థ జంబు ఫలసార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం!



మూషిక వాహన మోదక హస్తా
చామర కర్ణ విలంబిత సూత్రా
వామనరూప మహేశ్వరపుత్రా
విఘ్నవినాయక పాద నమస్తే !



తొలి పూజలందుకుని,విఘ్నాలను తొలగించే గణపతి
అందరినీ తన కరుణాకటాక్ష వీక్షణములతో కాపాడి,
ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో దీవించాలని ప్రార్ధిస్తూ...


అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు




10 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు!

శ్రీ చెప్పారు...

ఓం గం గణపతయే నమః
వినాయక చవితి శుభాకాంక్షలు....
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,
మీ కుటుంబ సభ్యులకు సదా,
సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని..
క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని..
సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@శ్రీ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

nagasai ramya చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

సుభ/subha చెప్పారు...

మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ కాయల నాగేంద్ర గారూ..

@ శ్రీ గారూ..

@ Lasya Ramakrishna గారూ..

@ వనజవనమాలి గారూ..

@ nagasai ramya గారూ..

@ సుభ/subha గారూ..

అభిమానంతో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వినాయకచవితి శుభాకాంక్షలు..

జ్యోతిర్మయి చెప్పారు...

రాజి గారు మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలండీ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జ్యోతిర్మయి" గారూ..
ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు!


Meraj Fathima చెప్పారు...

ammo maa raajamma tana intane aapesinatlunnaaaru gananaaduni.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Meraj Fathima" గారూ..
అంతేనంటారా :)
మా గణపయ్య మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ..

ThankYou..!

Related Posts Plugin for WordPress, Blogger...