పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, నవంబర్ 2012, మంగళవారం

దీపలక్ష్మీ నమోస్తుతే - దీపావళి శుభాకాంక్షలు



హృదయంలో  ప్రేమ జ్యోతులు 
మనసులో శాంతి జ్యోతులు 
కుటుంబంలో ఆనంద జ్యోతులతో 
అందరి  జీవితాలలో సుఖ సంతోషాలనే  
కోటి కాంతుల వెలుగులు నిండాలని కోరుకుంటూ 

శుభదీపావళి శుభాకాంక్షలు 


 


 

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...


మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Rajee gaaru.. Wish You Happy Diwali.

జయ చెప్పారు...

I wish you all a very happy Diwali Raji.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ kastephale గారూ..

@ వనజవనమాలి గారూ..

@ జయ గారూ..

మీ ఆత్మీయ దీపావళీ శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ ''తెలుగు వారి బ్లాగులు''

మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..

తెలుగు బ్లాగులన్నీ ఒక చోట చేర్చాలన్న మీ ప్రయత్నం అభినందనీయం..
నా బ్లాగును కూడా మన తెలుగువారి బ్లాగుల్లో చేర్చుతామన్నందుకు చాలా సంతోషం తప్పక చేర్చగలరు..

సుభ/subha చెప్పారు...

రాజి గారూ.. మీకూ దీపావళి శుభాకాంక్షలండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ThankYou "సుభ" గారూ..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..!

Related Posts Plugin for WordPress, Blogger...