పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, డిసెంబర్ 2012, శుక్రవారం

కార్తీకమాసం - మా సత్యనారాయణస్వామి వ్రతం

హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసంలో మేము చేసుకున్న 
సత్యనారాయణ స్వామివ్రతం 

శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
 నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము 

 

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

12 వ్యాఖ్యలు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా..పాట బాగుంది అండి ఈ పాట విని నా బ్లాగ్ లో ఈ లిరిక్స్ అప్లోడ్ చేశాను మంచి పాట వినిపించారు ధన్యవాదములు

వనజవనమాలి చెప్పారు...

తమలపాకు తోరణం విభిన్నంగా ఉంది. చిత్రాలు బావున్నాయి.

అంతా..శుభం జరుగుతుంది. స్వామి ఆశీ స్సులు మీకు లభిస్తాయి.

రాజి చెప్పారు...

♛ ప్రిన్స్ ♛ గారూ..
మీ బ్లాగ్ లో లిరిక్స్ చూశానండీ..
పాట నచ్చినందుకు, వెంటనే లిరిక్స్ పోస్ట్ చేసినందుకు,
మీ స్పందనకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
మా ఇంట్లో అప్పుడప్పుడూ ఇలా తమలపాకులతో తోరణం కడతామండీ..
తోరణం, చిత్రాలు మీకు నచ్చినందుకు అంతా శుభం జరగాలంటూ దీవించిన మీ అభినందనలకు ధన్యవాదములు..

జయ చెప్పారు...

కార్తీక మాసం, పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చాలా ప్రశస్త్యం. చాలా మంచి పని చేసారు రాజి. వ్రతము, పాట, తోరణాలు ఎంతో బాగున్నాయి. శుభాకాంక్షలు.

రాజి చెప్పారు...

"జయ" గారూ..
మా వ్రతము చూసి మెచ్చుకున్నందుకు,
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..

మాలా కుమార్ చెప్పారు...

మీ తోరణం , స్వామివారి ఫొటోలు , పాట అన్నీ బాగున్నాయి .
స్వామివారి కటాక్షసిద్ధిరస్తు .

జలతారువెన్నెల చెప్పారు...

Nice pictures Raji gaaru

రాజి చెప్పారు...

"మాలాకుమార్" గారూ..
మా వ్రతం,పాట ముఖ్యంగా తోరణం నచ్చినందుకు,
మీరు అభిమానంతో అందించిన దీవెనలకు ధన్యవాదములండీ..

రాజి చెప్పారు...

"జలతారువెన్నెల" గారూ..
మీకు నచ్చినందుకు,మీ స్పందనకు ధన్యవాదములండీ..

Meraj Fathima చెప్పారు...

raajee okkati koodaa sarigaa teleedu, kaaneee mee bhkti kanipistundi. nice dear

రాజి చెప్పారు...

నా భక్తి,పూజ నచ్చినందుకు మీ స్పందనకు ధన్యవాదములు "Meraj Fathima" గారూ..

Related Posts Plugin for WordPress, Blogger...