జీవితంలో మనిషికి ఎదురయ్యే అనుభవాలకి మించిన గురువు మరొకరు ఉండరు.. లోకంలోని వివిధ రకాల మనుషులు,సంఘటనలు ఎవరికి వారే చెప్పుకోవాల్సిన , నేర్చుకుని, గుర్తుంచుకోవాల్సిన జీవిత పాఠాలు ..
ఈ పాట నాకు నచ్చిన కొటేషన్స్ తో నేను అప్ లోడ్ చేశాను ,,
ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
సినిమా - బడ్జెట్ పద్మనాభం
లిరిక్స్ - చంద్ర బోస్
2 కామెంట్‌లు:
రాజీ గారూ బాగున్నారా? చాలా రోజులు అయ్యింది కదా.. కోట్స్ అన్నీ బాగున్నాయండి.. పాట వినలేదు.. ఎందుకో ఒకసారి బ్లాగ్స్ చూస్తుంటే మీది కనిపించి పలకరిద్దామని ఇలా వచ్చా..
హాయ్ సుభ గారూ నేను బాగున్నానండీ .. మీరు బాగున్నారా .. నేను రోజూ అనుకుంటానండీ మన ఫ్రెండ్స్ కనపడట్లేదని .. నేను చాలా రోజులుగా బ్లాగ్ రాయలేదు, బ్లాగ్స్ కూడా చూడలేదు . ఇన్నాళ్ళ తర్వాత మీ కామెంట్ చాలా సంతోషాన్ని కలిగించింది థాంక్సండీ ..
అప్పుడప్పుడు మీ కడలితో పాటు నా చిన్నిప్రపంచాన్ని కూడా పలకరించండి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి