కాలం డైరీలోని కాగితాలు మాత్రమే కాదు
హృదయంలో నిలిచిపోయే ఎన్నో భావాల నిధి కూడా
అలా నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే సంవత్సరాల్లో
2015 కూడా ఒకటి.
2015 కూడా ఒకటి.
వేగంగా వచ్చేసి అంతకంటే వేగంగా వెళ్ళిపోతున్న 2015
ఎన్నో సంతోషాలను,ఎప్పటికీ మధురమైన జ్ఞాపకాలను అందించింది.
2015 కి వీడ్కోలు చెప్తూ
కొత్తసంవత్సరం 2016 - Sweet Sixteen కి
కొత్తసంవత్సరం 2016 - Sweet Sixteen కి
హృదయపూర్వక ఆహ్వానం
Happy new Year .. Happy New Year
2 కామెంట్లు:
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Thank You so much "Lasya P" గారు..
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి