ఆమె అతడు ఇద్దరికే చోటుండే లోకం ప్రేమ
కాలం దూరం ఎన్నడు చేరని మరోప్రపంచం ప్రేమ
ఒకరి ధ్యాస ఇంకొకరి శ్వాసగా బ్రతికించేదే ప్రేమ
అనుభవమైతే గాని తెలియని అద్భుతభావం ప్రేమ.
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే
నడకల్లో తడబాటైన నాట్యం అయిపోద
రేయంత నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి