కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే చూడాల్సిన
ఆ రోజుల్లో కొత్తగా వచ్చినకేబుల్ టి.వి. లో కొత్త కొత్త సినిమాలు,పాటలు చూడటం చాల సరదాగా వుండేది.
అప్పటిదాకా సినిమాలు చూడాలంటే వీడియో కాసెట్లు,పాటలు వినాలంటే ఆడియోకాసెట్స్ మాత్రమే ఉండేవి.
ఆ తర్వాత వచ్చిన ఈ టి.వి.,జెమిని ఛానెల్స్ ఇంకా కొన్ని ప్రైవేట్ చానల్స్ తో
టి.వి. ప్రపంచంలోఎన్నో మార్పులు వచ్చాయి.ఈ ఛానెల్స్ లో మొదట్లో వీక్లీ సీరియల్స్ వచ్చేవి.
తర్వాత డైలీ సీరియల్స్ ట్రెండ్ మొదలైంది.
డైలీ సీరియల్స్ లో మొదటిది ఏదో నాకు అంతగా గుర్తు లేదు కానీ
దూరదర్శన్ లో వచ్చిన రుతురాగాలు సీరియల్ అప్పట్లో చాలా ప్రజాదరణ పొందింది .
రుతురాగాలు సీరియల్ వస్తున్నప్పుడు నేను విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వుండి చదువుకునేదాన్ని.
సాయంత్రం టైం నాలుగు కావటం ఆలస్యం అన్ని ఫ్లాట్స్ లోనుండి రుతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్ వినపడేది.
అట్లా ఆ పాట వినడం చాలా బాగుండేది.ఇప్పటికీ ఆ పాట వింటే మా పెద్దమ్మ వాళ్ళ క్వార్టర్స్,అక్కడి వాతావరణం లోనే ఇంకా నేను వున్న అనుభూతి కలుగుతుంది.నాకు నచ్చిన మొదటి డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ రుతురాగాలు.
ఆ తర్వాత చాలా డైలీ సీరియల్స్ వచ్చాయి.వాటిలో కొన్ని డైలీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ మంచి సాహిత్యంతో,అర్ధవంతంగా,ఎప్పటికీ గుర్తుండేలా ఉండేవి.డైలీ సీరియల్స్ కధ,అవి ఎన్ని సంవత్సరాలు ప్రసారం అయ్యాయి,జనాల్ని ఎంత ఆనందపరిచాయి? అన్నసంగతి ఎలా వున్నా.. నాకు కొన్ని సీరియల్స్ టైటిల్ సాంగ్స్ మాత్రం చాలా ఇష్టం.రాధిక సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అన్నీ నాకు నచ్చుతాయి.

రుతురాగాలు.

రెండు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల అంతరంగాన్ని అధ్బుతంగా ఆవిష్కరించిన పాట.
రాధా- మధు
అమ్మమ్మ.కాం
అమ్మమ్మ.కాం
3 కామెంట్‌లు:
thanks ఆండీ మళ్ళా అన్నిటినీ గుర్తు చేశారు..
నాకు నచ్చిన కొన్ని మంచి పాతల్కి లంకెలు ఇచ్చి గుర్తు చెసారు - కృతజ్ఞతలు. నాకు 'శివయ్యా పాత చాలా ఇష్తం.
"మూడు నాళ్ళేరా ఎవరి బ్రతుకైనా... మరి ఆ నాదు నీ తొదు వెరెవరు రారు..."
నాకు 'లేడి డెటెక్టివ్', 'అమ్మమ్మ.కాం' సాహిత్యం కూడ ఇష్టం.
థాంక్స్ అండీ kvsv గారు.
JB - జేబి గారూ థాంక్స్ అండీ.
నా పొస్టింగ్ వలన మీకు ఇష్టమైన పాటల లింక్స్ దొరికినందుకు చాలా సంతోషంగా వుంది.
శివయ్య పాట వింటె నిజంగా జీవితం ఇంతే కదా అనిపిస్తుంది.
నాకు చాలా ఇష్టమైన పాట శివయ్య.
కామెంట్‌ను పోస్ట్ చేయండి