పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

17, డిసెంబర్ 2010, శుక్రవారం

God's Help...

జీవితంలో అప్పుడప్పుడు మన తప్పు ఏమీ లేకపోయినా ఎన్నో మాటలు పడాల్సిరావచ్చు,
కొన్ని ఎదురుదెబ్బలు తగలవచ్చు...
ఆ పరిస్థితుల్లో ప్రతి మనిషీ దేవుడా నేను నిన్ను పూజిస్తాను,నిన్నే నమ్ముకున్నాను
కానీ ఎందుకు నన్నిలా చేస్తున్నావు అని బాధపడతారు.
నేను కూడా ఒక్కోసారి అంతే అనుకుంటాను... కానీ దేవుడు మన వెన్నంటే వుండి మనకి తగలాల్సిన
ఎంతో పెద్ద రాళ్ళని అడ్డుకుంటాడు,మనకి వచ్చే కష్టాలు చిన్న రాళ్ళు మాత్రమే
అని దేవుడి గొప్పతనాన్ని తెలిపే ఈ ForwardMail మా తమ్ముడు నిన్న నాకు పంపాడు...








దేవుడు మనం అడిగినా అడగకపోయినా ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు.

11 కామెంట్‌లు:

Tejaswi చెప్పారు...

అద్భుతం. చాలా బాగుందండి.

Lakshmi Raghava చెప్పారు...

చాలా బాగుంది..ఇలాటిదే రామకృష్ణ పరమహంస ఒకటి చెప్పారు కదా ఏమైనా ఒక సందేశం తో వుంది.ఇలా అప్పుడప్పుడు దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడో అని గుర్తుకు తెచ్చ్చు కోవాలి

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Tejaswi గారూ ధన్యవాదాలండీ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

lotus గారూ ధన్యవాదాలండీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Lakshmi Raghava గారూ ధన్యవాదాలు.
నిజమేనండీ చాలా మంచి సందేశం..

మాలా కుమార్ చెప్పారు...

బాగుంది. మంచి సందేశం .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలాకుమార్ గారూ ధన్యవాదాలండీ...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలాకుమార్ గారూ ధన్యవాదాలండీ...

Unknown చెప్పారు...

namaskaram raaji garu...

na snehithuni dwara mi blog nu chadivanu...

chala manchi vishayam chepparu...

- RAGA

Unknown చెప్పారు...

namaskaram raaji garu,

naa snehithudu pampina link dwaara mi blog chadivanu...

manchi vishayam chepparu raaji.

-raaga

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నమస్కారం రాగా గారు...
నా బ్లాగ్ చదివినందుకు,మీకు నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...