పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, ఫిబ్రవరి 2011, శనివారం

మా పింకీ అన్నప్రాసననా చిన్నిప్రపంచంలో జరిగిన మరొక సందడి నా మేనకోడలు పింకీ( దేవీ ప్రియ ) అన్నప్రాసన.
మేనత్త మొదటగా అన్నం పెట్టాలి కదా అందుకే ఆవుపాలతో చేసిన పాయసాన్ని నా మేనకోడలికి తినిపించాను.
మొన్నటిదాకా మేము ఏమి తింటున్నా వింతగా అది తను కూడా తినాలని తెగ ఆరాట పడిపోయే మా పింకీ ఇప్పటినుండి తనకి ఇష్టమైనవన్నీ తినటానికి అనుమతి దొరికిందన్నమాట.

Enjoy Your Food పింకీ
దీవెనలతో నా చిన్నిప్రపంచం....

2 వ్యాఖ్యలు:

ఇందు చెప్పారు...

Wow! Very Nice :) Cute baby.

రాజి చెప్పారు...

thank you Indu garu.

Related Posts Plugin for WordPress, Blogger...