
నేను కుడా తెలుగు బ్లాగ్ వ్రాయాలన్న ఉత్సాహంతో మొదలుపెట్టిన నా చిన్నిప్రపంచం లో 100 పోస్ట్ లు పూర్తి చేశాను.
నా అభిరుచులను ,నా చిన్నిప్రపంచంలోని సరదాసంతోషాలను అందరితో పాటు, నాతో నేను పంచుకుంటూ సాగిస్తున్న
నా బ్లాగ్ ప్రయాణంలో నేను సృష్టించుకున్న నా బ్లాగుల ప్రపంచం..
సరిగమలు...గలగలలు ... నా సంగీతప్రపంచం నా అభిరుచులను ,నా చిన్నిప్రపంచంలోని సరదాసంతోషాలను అందరితో పాటు, నాతో నేను పంచుకుంటూ సాగిస్తున్న
నా బ్లాగ్ ప్రయాణంలో నేను సృష్టించుకున్న నా బ్లాగుల ప్రపంచం..
నాతో పాటు నా పోస్టింగ్స్ చదివి, వాళ్లకి నచ్చిన విషయాలను మెచ్చుకుని,
నన్ను వాళ్ళ కామెంట్స్ తో ప్రోత్సహించిన బ్లాగ్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు.
ముఖ్యంగా జయ గారు,మాలాకుమార్ గారు దాదాపు నా పోస్టింగ్ లన్నిటినీ మెచ్చుకుని నాకు కామెంట్స్ ఇచ్చి ప్రోత్సహించారు.
ధన్యవాదాలు మాలాకుమార్ గారు,జయ గారు..
నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చినట్లుగా నేను సాగిస్తున్న నా ఈ బ్లాగ్ ప్రయాణం ఇలాగే ఆహ్లాదకరంగా,ఎన్నో మధురానుభూతులకు వేదికగా సాగిపోవాలని కోరుకుంటూ..


14 కామెంట్లు:
kool, congrats..
Thankyou గిరీష్ garu..
అభినందనలు రాజీ
ఓపికగా చాలా బ్లాగులు రాస్తున్నారు
congrats enkaa marinni raasi tondara gaa 200 postlu celebrate chesukovaalani.....kotukuntu
ohh..good congrats
ధన్యవాదాలు లత గారు...
నా ఇష్టమైన పాటల కోసం మొదలుపెట్టిన ఈ బ్లాగ్స్ అలా అలా పెరిగిపోయాయి.
ఎలాగు పాటల బ్లాగ్స్ కాబట్టి నాకిష్టమైన పాటలు వింటూ రాస్తుంటాను..
ధన్యవాదాలు "చెప్పాలంటే......" మంజు గారు..
మీరన్నట్లుగానే త్వరలోనే 200 పోస్ట్‌లు సెలెబ్రేట్ చేసుకోవాలని అప్పుడు కూడా మీరు నాకు మీ Best Wishes అందించాలని కోరుకుంటున్నాను.
Thankyou verymuch Manju garu.
congrats anDi .
ధన్యవాదాలు మాలాకుమార్ గారు.
హాయ్ జడ్జ్ గారు, డబుల్ అభినందనలు. ఎందుకంటే హి... హి... హి ...నా పేరు చెప్పారుగా మరి. చాలా చక్కటి బ్లాగ్ లు మెయింటైన్ చేస్తున్నారు. మరి ద్విశతం ఎప్పుడు:?
హాయ్ జయ గారు...ధన్యవాదాలండీ..
మీ కామెంట్ కోసమే ఎదురుచూస్తున్నాను.
మీ పేరు చెప్పకుండా ఎలా వుంటానండీ...
నా బ్లాగ్ లో ఫస్ట్ కామెంట్ కూడా మీదే కదా..
మీలాంటి మంచి స్నేహితుల ప్రొత్సాహంతో త్వరలోనే ద్విశతం కూడా చేస్తాను.
అభినందనలు. మీ బ్లాగులన్నీ బాగుంటాయి.
ధన్యవాదాలు శిశిర గారు.
నా బ్లాగులు మీకు నచ్చినందుకు చాలా హాపీ గా వుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి